దుమ్మురేపుతున్న అజిత్ ‘వాలిమై’ మోషన్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజాగా హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘వాలిమై’ చిత్రం నుంచి అప్డేట్ వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ అభిమానుల్లో అనందాన్ని నింపాయి. కొద్దిరోజులుగా ‘వాలిమై’ చిత్రం అజిత్ లుక్ విడుదల చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగానే డిమాండ్ చేశారు. దీనిపై అజిత్ కూడా అసహనం వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం ఇచ్చిన అప్డేట్ తో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇండియా వైడ్ గా ‘వాలిమై’ ట్రెండ్ అవుతోంది. ఇందులో అజిత్ సీబీ సీఐడి అధికారిగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, టాలీవుడ్ నటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్ పతాకంపై బోనీకపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాదే వాలిమై చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.
Also Read
- VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
తాజావార్తలు
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!