NTV Telugu Site icon

లైవ్ : టాలీవుడ్ నిర్మాతల ప్రెస్ మీట్

టాలీవుడ్‌ నిర్మాతలు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి పాన్‌ ఇండియా మూవీలు ఆర్‌ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్‌ ఉన్న నేపథ్యంలో భీమ్లానాయక్ సినిమా విడుదల పోస్ట్‌పోన్‌ తో పాటు మరికొన్ని సినిమాల వివరాలను ఈ సందర్భంగా వివరించనున్నారు. ఈ ప్రెస్‌ మీట్‌ ప్రత్యక్ష ప్రసారం కోసం కింద ఇచ్చిన లింక్‌లో చూడండి.