ఐసీయూలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీయూలో ఉన్న అభిమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు. రెండు వారాల క్రితం మురళి అనే వ్యక్తి తూర్పు గోదావరి జిల్లా రజోల్‌లో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతని రెండు మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మురళి జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలనే కోరికను వ్యక్తం చేశారు. మురళి కోరిక విన్న తూర్పు గోదావరి ఎన్టీఆర్ అభిమానుల సంఘం తారక్ ను సంప్రదించి వీడియో కాల్ ద్వారా మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఈ వార్త విన్న జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మురళితో మాట్లాడి ఆయన వైద్యం గురించిన సమాచారాన్ని, అతని ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అతనికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. మురళి త్వరగా కోలుకోవాలని ఆశించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిమానితో ఎన్టీఆర్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : అఫిషియల్ : “ప్రభాస్ 25” టైటిల్ అనౌన్స్మెంట్
Also Read
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?