Hanuman OTT: దుమ్ముదిలిపేసిన హనుమాన్.. ఓటీటీలోకి ఆలస్యంగా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్.. సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మొదటి షోకే మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.. వంద కోట్లకు పైగా eఈ సినిమా వసూల్ చేసింది..
కేవలం తెలుగులోనే కాదు హిందీలోనూ తేజ సజ్జా మూవీ కు అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఈజీగా రూ.150 కోట్లకు పైగా రాబట్టే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే హనుమాన్ ఓటీటీ రిలీజ్పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈసినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ఇందుకోసం భారీ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ రైట్స్ కలిపి దాదాపు 30 కోట్లకు జీ5 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది..
Also Read
సినిమా విడుదలకు ముందే భారీ ధరకు ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా హనుమాన్ నిర్మాతలు జీ5తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. దీని ప్రకారం ఫిబ్రవరి మూడో వారంలో హనుమాన్ ను స్ట్రీమింగ్ చేయాలని భావించారట.. అయితే ఓటీటీలో రిలీజ్ డేట్ లో మార్పులు కావాలని కోరుతున్నట్లు తెలుస్తుంది.. జీ 5 స్ట్రీమింగ్ డేట్ ను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. మరో రెండు నెలల తర్వాతే హనుమాన్ ఓటీటీలో రిలీజ్ చేయాలని జీ5 సంస్థను నిర్మాతలు కోరారట. అంటే మార్చి ఆఖరి వారంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ ఉండనుందని టాక్..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!