‘గ్రేట్ శంకర్’ గా మమ్ముట్టి
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్టర్ పీస్’. అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను ‘గ్రేట్ శంకర్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు లగడపాటిశ్రీనివాస్. ఈ సినిమా టీజర్ ను శనివారం ఆది సాయికుమార్ విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, పూనమ్ బజ్వా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ‘జనతా గ్యారేజ్’ ఫేమ్ ఉన్ని ముకుందన్ కీలక పాత్రను పోషించారు. ఎల్ భార్గవ్ సమర్పణలో శ్రీ ఎల్వీఆర్ ప్రొడక్షన్స్ పై లగడపాటి శ్రీనివాస్ అందిస్తున్న ఈ చిత్రం త్వరలో తెలుగువారి ముందుకు రానుంది.

Also Read
తాజావార్తలు
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?