రేపు చేవెళ్లలో షర్మిల పాదయాత్ర మొదలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల “ప్రజా ప్రస్థానం” మహా పాదయాత్ర రేపు చేవెళ్లలో మొదలు కానుంది. ఉదయం 10 గంటలకు చేవెళ్లలో, శంకర్ పల్లి క్రాస్ రోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహించి, 11.30 గంటలకు పాదయాత్ర మొదలవుతుంది. 2.5 కిలోమీటర్లు నడిచి, మధ్యాహ్నం 12.30గంటలకు షాబాద్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటుంది. అక్కడ వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కందవాడ గేట్ క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్నం 1.30గంటలకు భోజనం చేస్తారు. తిరిగి సాయంత్రం 3.00గంటలకు కందవాడ గేట్ క్రాస్ నుంచి పాదయాత్ర మొదలవుతుంది. 6.5 కిలోమీటర్లు ప్రయాణించి సాయంత్రం 7.00గంటలకు కందవాడ గ్రామానికి చేరుకుంటుంది. తొలి రోజు మొత్తం 10 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుంది.
Also Read
- Hyderabad: బార్బెక్యూ నేషన్‌లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్‌లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్‌లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!