ఎల్బీ నగర్‌లో దారుణం.. ప్రేమించిన యువతి ఇంటికి వెళ్లి ఏకంగా 18 సార్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన జరిగింది.. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని.. తనతో కాకుండో మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతుందంటూ ఓ యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడో యువకుడు.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్‌కు చెందిన ఓ యువతి.. అదే ప్రాంతానికి చెందిన బస్వరాజ్ అనే యువకుడు గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నట్టుగా తెలుస్తోంది..
Read Also: టీడీపీ నేతలే దాడి చేశారు.. వీడియోలు కూడా ఉన్నాయి..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
అయితే, గత రెండు నెలల క్రితం మరో వ్యక్తితో సదరు యువతికి పెళ్లి నిశ్చయం అయ్యింది… అప్పటి నుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడు బస్వరాజ్.. అయితే, ఆమె పెళ్లికి నిరాకరించడంతో ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో.. ప్రస్తుతం ఆ యువతి కుటుంబం నివాసం ఉంటున్న హస్తినాపురంలోని ఇంటికి వెళ్లాడు.. కత్తితో అతి కిరాతకంగా దాడికి దిగాడు.. ఏకంగా 18 సార్లు యువతిపై కత్తితో పొడిచినట్టుగా చెబుతున్నారు.. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉండగా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. ఇక, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఎల్బీ నగర్ పోలీసులు.. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనతో కలకలం రేగింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!