Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Will Be Suspended If Found Guilty Of Collection Mla Lakshma Reddy Warning

Lakshma Reddy: వసూళ్ళకు పాల్పడితే సస్పెండ్.. జడ్చర్ల ఎమ్మెల్యే వార్నింగ్..

Published Date :June 11, 2022 , 11:19 am
By NTV WebDesk
Lakshma Reddy: వసూళ్ళకు పాల్పడితే సస్పెండ్.. జడ్చర్ల ఎమ్మెల్యే వార్నింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భూఆక్రమణలు,వసూళ్ళకు పాల్పడితే, టిఆర్ఎస్ కౌన్సిలర్లు,నాయకులను పార్టీనుండి సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనపై వాఖ్యలు చేశారు. మున్సిపాలిటీకి చెందిన పది శా తం, మరికొన్ని స్థలాలు, గాంధీ ట్రస్టు భూమి, దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని.. అధికార పార్టీ నాయకులే కబ్జాలు చేశారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గాంధీ ట్రస్టు సుమారు 60 ఏండ్ల కిందట ఏర్పాటైందని, రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా దేవాలయ భూ ములు అంటూ లేవన్నారు. అలాంటి భూ ములపై ఆరోపణలు చేస్తూ ప్రజలను తికమక పెడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాం టి అక్రమాలకు పాల్పడలేదన్నారు. అక్రమాలు జరుగుతున్నట్లు ప్రజ ల దృష్టికి వస్తే తనకు తెలియజేయాలని కోరారు. జడ్చర్లలో రెండు మినీ ట్యాంక్‌ బండ్‌ లు, రోడ్ల విస్తరణ, డివైడర్లు ఏర్పాటు చేశామన్నారు.

రంగనాయకుల గుట్టను టూరిస్ట్‌ స్పాట్‌గా చేయడమేకాకుండా గుట్టపై పార్కులు అభివృద్ధి చేశామన్నారు. పట్టణంలో ఎక్కడెక్కడ 10 శాతం ఖాళీ స్థలాలు ఉన్నాయో గుర్తించి.. అన్యాక్రాంతం కాకుండా ఫెన్షింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు 30 పార్కులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గ్రామ పం చాయతీ లేఅవుట్లతో ఇబ్బందులు ఉన్నందునే.. ప్రభుత్వం డీ టీసీపీ లేఅవుట్లకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జీపీ లేఅవుట్లలో.. ఒక దాంట్లో రోడ్డుచూపించి.. మరో దాంట్లో అదే రోడ్డును 10 శాతం భూమి అని చూపించి ప్లాట్లు విక్రయించడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

justinbieber : పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కి ముఖ పక్షవాతం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Collection
  • found guilty
  • MLA Lakshma Reddy
  • suspended
  • Warning

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions