Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేటి నుంచి ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు.. కేరళ తరహాలో పడవ పోటీలు.. మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు.. గాలిపటాలు రంగవల్లులు ఈత పోటీలు.. పడవ పోటీలకు కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి రానున్న 25 టీమ్స్, 300 మంది క్రీడాకారులు..

* నేడు చంద్రబాబును కలవనున్న జంగా కృష్ణమూర్తి.. ఉదయం 10 గంటలతో మంత్రి అనగానిని కలిసి సీఎం చంద్రబాబును కలవనున్న జంగా కృష్ణమూర్తి..

* నేడు రెండో రోజు నెల్లూరులో ప్లెమింగో ఫెస్టివల్.. ఫెస్టివల్ కు భారీగా తరలివస్తున్న సందర్శకులు..

* నేటి నుంచి గండికోట ఉత్సవాలు ప్రారంభం.. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు వేడుకలు..

* నేడు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు..

* నేడు మేడారానికి తెలంగాణ మంత్రులు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మేడారానికి మంత్రులు..

* నేడు శౌర్య యాత్రలో పాల్గొననున్న ప్రధాని మోడీ.. శౌర్య త్యాగాలను ప్రతిబింబించే 108 గ్రురాల ప్రతిష్టాత్మక ఊరేగింపు.. సోమనాథ్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని మోడీ..

* నేడు కేరళలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన.. కేరళలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న అమిత్ షా..

* నేడు శ్రీహరికోట నుంచి PSLV-C62 ప్రయోగానికి కౌంట్ డౌన్.. రేపు ఉదయం 10: 17 గంటలకు PSLV-C62 రాకెట్ ప్రయోగం.. మధ్యాహ్నం 12: 19 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం..

* నేటి నుంచి న్యూజిలాండ్ తో భారత్ వన్డే సిరీస్.. వడోదర వేదికగా మధ్యాహ్నం 1: 30 గంటలకు మ్యాచ్..

Exit mobile version