Warangal BC Residential Hostel: బర్త్ డే వేడుకల్లో విషాదం.. పినాయిల్ తాగిన విద్యార్థినిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal BC Residential Hostel: వరంగల్ జిల్లా అరెపల్లిలో బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో విషాదం జరిగింది. విద్యార్థినుల మధ్య ఘర్షణ ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసింది. అందరూ పదవ తరగతి చదువుతున్న ఒకే సెక్షన్ విద్యార్థినులుగా గుర్తించారు. విద్యార్థినిలు అస్వస్థత గురికావడంతో హాస్టల్ నిర్వాహకులు హుటాహుటిన ఎంజీఎంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
read also: Nagashaurya Marriage: తాళికట్టిన నాగశౌర్య.. ఫోటోలు వైరల్
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
నిన్న సాయంత్రం ఐదుగురు విద్యార్థినుల్లో ఒక విద్యార్థిని బర్త్‌డే కావడంతో హాస్టల్ రూంలో వేడుకలు జరుపుకున్నారు. అది కాస్త అధికారులకు తెలిసింది. దీంతో అధికారులు విద్యార్థినులకు మందలించారు. మనస్తాపానికి గురైన విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అది గమనించిన హాస్టల్ నిర్వాహకులు వారిని ప్రథమ చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. అయితే.. బర్త్‌డే వేడుకల్లో కేక్ కట్ చేసే సమయంలో విద్యార్థినుల మధ్య గొడవ జరిగిందని, వారిని మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తుంది. పెనాయిల్ తాగడంతో అస్వస్థకు గురయ్యారు విద్యార్థినులు. అది గమనించిన స్థానిక విద్యార్థినిలు అధికారులకు తెలియజేయడంతో వెంటనే ఎంజీఎంలో ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా వుందని అధికారులు వెల్లండించారు. ఎవరు ఎంక్వైరీకి వచ్చిన మేము సిద్దంగా వున్నామని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. వీల్లందరూ మంచిగా చదువుకునే పిల్లలే అని, కానీ ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదని అధికారులు వెల్లడించారు.
Jeff Bezos: కార్లు, టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి.. ప్రజలకు అమెజాన్ అధినేత సూచన
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!