NTV Telugu Site icon

Varahi in Kondagattu: కొండగట్టులో వారాహి లైవ్‌ అప్‌డేట్స్..

Kondagattu

Kondagattu

Varahi in Kondagattu: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టులో జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్న పవన్‌… వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించనున్నారు.. ఇప్పటికే వారాహి వాహనం కొండగట్టు చేరుకోగా.. మరికాసేపట్లో అంజన్న సన్నిధికి చేరుకోనున్నారు జనసేనాని..