Gruha Jyothi Scheme: అద్దెకు ఉండేవారికి గుడ్‌న్యూస్.. కరెంట్ బిల్లుపై TSSPDCL క్లారిటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gruha Jyothi Scheme: ఆరు హామీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు హామీలు అమలు చేశారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. తాజాగా ఈ పథకానికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఈ నెల 8న జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ‘గృహ జ్యోతి’ పథకానికి అర్హతలు, మార్గదర్శకాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఇంటికి ఒక మీటరు మాత్రమే పథకం అమలు చేస్తామని చెబుతున్నా.. అద్దెకు ఉంటున్న వారు అర్హులేనని అంటున్నారు.
Read also: Uniform Civil Code Bill: యూసీసీ బిల్లు ఖురాన్‌కు విరుద్ధమైతే వ్యతిరేకిస్తాం..
Also Read
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే గృహ వినియోగదారులే అర్హులని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒక కస్టమర్ గత సంవత్సరం 1500 యూనిట్లను ఉపయోగించినట్లయితే, 10 శాతంతో పాటు 1650 యూనిట్లను 12 నెలలతో భాగిస్తే నెలకు 137 యూనిట్లు ఉచితం. ఒకవేళ దానిపైబడి వాడితే బిల్లు తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL ఈ పోస్ట్‌పై ట్విట్టర్ X లో అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పైన పేర్కొన్నవన్నీ అబద్ధమని వారు నమ్ముతున్నారు. గృహజ్యోతి పథకానికి అద్దె ఇళ్లలో ఉంటున్న వారు కూడా అర్హులేనని స్పష్టం చేశారు. ఎవరూ తప్పుదోవ పట్టించవద్దని టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు ట్విట్టర్లో పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
Ambajipeta Marriage Band : “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ” ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!