Site icon NTV Telugu

సింగరేణి కార్మికుల పదవీ విరమణ 61 ఏళ్లకు.. సీఎం కేసీఆర్‌ సానుకూలం

Singareni

Singareni

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచింది.. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కోరింది. తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను క‌లిసి.. ఈ మేర‌కు విజ్ఞప్త చేశారు.. అయితే, వారి వినతిపై సీఎం సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు..

Exit mobile version