ఫాంహౌస్ డీల్స్ లో రెండో ఆడియో విడుదల.. ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలన్న దానిపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తనతో పాటు నలుగురిని తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.. రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ మధ్య సంభాషణ బయటకు వచ్చింది.
TRS Mlas Audio Leak 2 Live: ఆడియో లీక్ 2 .. ఫాంహౌస్ ఘటనలో మరో ట్విస్ట్

Maxresdefault (1)
