https://www.youtube.com/watch?v=6s0HyzxKm2U ఫాంహౌస్ డీల్స్ లో రెండో ఆడియో విడుదల.. ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలన్న దానిపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తనతో పాటు నలుగురిని తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.. రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ మధ్య సంభాషణ బయటకు వచ్చింది.