Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Trs Former Mla Nallala Odelu Joing To Congress Party

Nallala Odelu : కారు దిగి కాంగ్రెస్‌లోకి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు..?

Published Date :May 19, 2022 , 9:20 am
By Gogikar Sai Krishna
Nallala Odelu : కారు దిగి కాంగ్రెస్‌లోకి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల వరుసగా జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ తన పట్టును మరింత బిగించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఆ పార్టీలోని విభేదాలు బయట పడుతున్నాయి. వర్గ పోరు, అధిపత్య పోరుతో టీఆర్‌ఎస్‌లో లుకలుకలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా.. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని గులాబీ నేతల మధ్య అధిపత్య పోరుతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు నియోజకవర్గంలో విసృత స్థాయి ప్రచారం సాగుతోంది. అయితే దీనికి బలం చేకూర్చుస్తూ.. ఢిల్లీలో నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో పాటు కుటుంబసభ్యులు, మరో ప్రజాప్రతినిధి ఉన్నట్లు సమాచారం.

అయితే.. ఓదెలు కారు దిగి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో.. కాంగ్రెస్‌ అగ్రనాయకుల సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. చెన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నల్లా ఓదెల మధ్య అధిపత్య పోరు ఉందని బాహాటంగా గులాబీ దళంలో చర్చలు నడుస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీని క్రిందిస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తుంటే.. పార్టీలోని నేతల మధ్య సంధి కూదరడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Mancherial ZP Chair Person Nalla Bagya Laxmi
  • TRS Former MLA Nallala Odelu

తాజావార్తలు

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

  • Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

  • Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions