Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Today Is The Start Of Kcr Breakfast

CM Breakfast Scheme: విద్యార్థులకు దసరా కానుకగా అల్పాహార పథకం.. నేడే ప్రారంభించనున్న సీఎం

Published Date :October 6, 2023 , 7:29 am
By NTV WebDesk
CM Breakfast Scheme: విద్యార్థులకు దసరా కానుకగా అల్పాహార పథకం.. నేడే ప్రారంభించనున్న సీఎం
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Breakfast Scheme: తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఈసారి దసరా కానుకగా విద్యార్థుల కోసం సరికొత్త పథకాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 6న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని అన్ని తరగతుల విద్యార్థుల కోసం “ముఖ్యమంత్రి అల్పాహార పథకం” ప్రారంభించనున్నారు. తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఈ పథకంతో పేద విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం ఉదయం 8:45 గంటలకు సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అయితే.. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందు అల్పాహారం అందిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అల్పాహార పథకంలో భాగంగా మెనూ కూడా ఖరారైంది. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు ఈ మెనూ సిద్ధం చేయబడింది.

మెనూ ఇదే..

* సోమవారం- ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
* మంగళవారం- పూరీ, ఆలు కుర్మా లేదా రవ్వ, చట్నీతో టొమాటో స్నానం
* బుధవారం- ఉప్మా, సాంబార్ లేదా కిచిడీ, చట్నీ
* గురువారం- మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
* శుక్రవారం- ఉగ్గాని లేదా పోహ లేదా మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడి, చట్నీ
* శనివారం – పొంగల్ సాంబార్ లేదా వెజిటబుల్ పులావ్, రైతా లేదా ఆలూ కుర్మా

రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు పనిచేస్తుండగా, ఉదయం 8:45 గంటల నుంచి అల్పాహారం అందిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని పాఠశాలలు ఉదయం 8:45 గంటల నుంచి మధ్యాహ్నం 3:45 గంటల వరకు పనిచేస్తుండగా, ఉదయం 8 గంటల నుంచి అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. అప్పర్ ప్రైమరీ మరియు హైస్కూల్ పాఠశాలలు ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:45 వరకు నడుస్తాయి మరియు ఉదయం 8:45 నుండి అల్పాహారం అందించబడుతుంది.
SBI Recruitment 2023: ఎస్బీఐ లో 439 ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ డేట్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Breakfast Scheme
  • CM KCR Breakfast Scheme
  • KCR breakfast
  • Today is the start of KCR breakfast

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions