Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Theft At Canara Bank Atm With Rs 36 Lakhs

Rajendranagar ATM: బ్యాంక్ సిబ్బందినే బురిటీ కొట్టించిన డ్రైవర్.. రూ.36 లక్షలతో పరార్

Published Date :November 4, 2022 , 7:44 am
By NTV WebDesk
Rajendranagar ATM: బ్యాంక్ సిబ్బందినే బురిటీ కొట్టించిన డ్రైవర్.. రూ.36 లక్షలతో పరార్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajendranagar ATM: ఈ డ్రైవర్‌ మామూలోడు కాదు. ఏటీఎంను డబ్బులు జమ చేసేందుకు వచ్చిన సిబ్బందినే బురిడీ కొట్టించి అక్కడ వదిలేసి డబ్బులతో ఉడాయించాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 36 లక్షల వరకు తీసుకుని వ్యాన్‌ నుంచి బ్యాంక్‌ సిబ్బంది దిగగానే వ్యాన్ తోనే అక్కడ నుంచి జారుకున్నారు. ముందు జాగ్రత్తగా వ్యాన్ కు సంబంధించిన జీపీఆర్ఎస్ ను సైతం స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం విశేషం. అది గమనించలేకపోయారు బ్యాంక్‌ సిబ్బంది. ఇదే సమయంగా భావించిన డ్రైవర్‌ డబ్బులతో ఉడాయించాడు. దీంతో బ్యాంక్‌ సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈఘటన హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కెనరా బ్యాంక్ ఏటీఎం వద్ద చోటుచేసుకుంది.

Read also: India at UNSC: రష్యాకు షాక్.. ఉక్రెయిన్‌పై తీర్మానానికి భారత్ దూరం..

బ్యాంక్‌ సిబ్బంది వివరాలప్రచారం.. రోజూలాగే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కెనరా బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు వేసేందుకు వ్యాన్‌తో వచ్చామన్నారు. వ్యాన్‌ దిగి చూడగానే డ్రైవర్‌ అప్పటికే డబ్బులతో జారుకున్నాడని తెలిపారు. మేము వెంటపడిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. రూ.36లక్షల వరకు వ్యాన్‌ లో వున్నాయని తెలిపారు. వ్యాన్ కు సంబంధించిన జీపీఆర్ఎస్ ను సైతం స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం మేము గమనించలేకపోయామని తెలిపారు. వ్యాన్ లో సెక్యూరిటీకి సంబంధించిన గన్ ఉన్నట్లు కెనరా బ్యాంక్ సిబ్బంది వెల్లడించారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి రాజేంద్రనగర్ పోలీసులు చేరుకున్నారు. డబ్బులకు సంబంధించిన ఆధారాలను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా డ్రైవర్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Karthika Masam Laxmi Stothras Live: కార్తిక శుక్రవారం.. లక్ష్మీ స్తోత్రాలు వింటే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 36 lakhs
  • Canara Bank ATM
  • hyderabad
  • Rajendranagar
  • The driver got away with the money

తాజావార్తలు

  • Xiaomi TV S Mini LED 2026: షియోమీ 100 అంగుళాల స్క్రీన్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో.. కొత్త 4K స్మార్ట్ టీవీలు విడుదల

  • Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!

  • AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions