అమిత్‌షాతో టీఎస్ బీజేపీ నేతల సమావేశం రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణం యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు మరో 13 మంది చనిపోవడం యావత్ దేశాన్ని బాధలోకి నెట్టివేసింది. ఏ మట్టి కోసం పరితపించాడో.. అదే మట్టిలో మరణించాడు బిపిన్ రావత్. ఈరోజు తమిళనాడు నుంచి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ పార్థీవ దేహాలు ఢీల్లీకి తరలించనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అమిత్ షాతో నేడు జరగాల్సిన తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే భేటీ రద్దైంది. బిపిన్ రావత్ మరణం కారణంగా ఈ సమావేశం రద్దు అయినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీ విస్తరణ, రానున్న ఎన్నికల కోసం ప్రణాళికపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. తెలంగాణలో అధికార పక్షం టీఆర్ఎస్‌కు ధీటుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమిత్ షాతో ఈ సమావేశం ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బిపిన్ రావత్ మరణంతో అమిత్ షాతో భేటీ రద్దు అయింది. మరోవైపు సోనియా గాంధీ కూడా తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నారు. ఖతార్‌లో పర్యటిస్తున్న ఆర్మీ వైస్ ఛీప్ లెప్టినెంట్ జనరల్ ఛండీ ప్రసాద్ మహంతీ కూడా తన పర్యటనను ఉన్నపళంగా ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు.
Also Read
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
తాజావార్తలు
-
Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!