Banjara Hills: దారుణం.. యువతిని బంధించి సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో జూబ్లీహిల్స్ లో సామూహిక అత్యాచారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇంకా ఆఘటన ప్రజలు మరువకముందే అలాంటి ఘటనే బంజారాహిల్స్‌లో చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఓ సెక్యూరిటీ గార్డ్ ఓ.. యువతిని గదిలో బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
read also: Lovers Arrest: ప్రియురాలి కోసం అన్న దొంగతనం.. తర్వాతేమైంది?
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
వివరాల్లో వెళితే.. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి, అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న చిన్మయి సైక్యాతో పరిచయం ఏర్పడింది. ఇదే అలుసుగా తీసుకున్న సెక్యూరిటీ గార్డు యువతి పై కన్నేసాడు. ఈ నెల 4న (గురువారం) ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై బయటకు చెబితే చంపుతానంటూ బెదిరించాడు. అయితే దారుణఘటనపై జీర్ణించుకోలేక బాధితురాలు మరుసటి రోజు తనకు చనిపోవాలని ఉందంటూ స్నేహితురాలికి చరవాణిలో సంక్షిప్త సందేశం పంపడంతో స్నేహితురాలు షాక్ కు గురైంది. స్నేహితురాలు వెంటనే ఆమె బాధితురాలి సోదరికి చెప్పటంతో ఈ దారుణ మైన ఘటన బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బంజారాహిల్స్ సీఐ ఎం.నరేందర్ తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
COVID 19 Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే..?
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!