Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tgsrtc Temporary Drivers Conductors Recruitment Medak Narsapur Depot Strike

RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

Published Date :April 22, 2026 , 9:55 pm
By Burugadda Veerababu
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGS RTC) ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో.. సామాన్య ప్రయాణికులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మెదక్ , నర్సాపూర్ డిపోల పరిధిలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని నిర్ణయించినట్లు మెదక్ డిపో మేనేజర్ సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు.

మెదక్ డిపోలో డ్రైవర్ల నియామకం..
మెదక్ డిపో పరిధిలో బస్సులను నడపడానికి అర్హులైన డ్రైవర్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ అర్హతలను కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 18 నెలల కాలపరిమితి కలిగిన హెవీ మోటార్ వెహికల్ (HMV) లైసెన్స్ కలిగి ఉండాలి. భారీ వాహనాలను నడపడంలో తగిన అనుభవం తప్పనిసరి. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ లైసెన్స్ , ఇతర ధృవీకరణ పత్రాలతో ఉదయం 5 గంటలకే మెదక్ డిపో కార్యాలయంలో హాజరుకావాలని మేనేజర్ సూచించారు.

Also Read

  • Bank Fraud: SBI బ్యాంక్‌లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్‌తో పాటు..
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
  • KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
  • Off The Record : పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ ఫోకస్ ... కొత్త కమిటీలు ప్రకటన ?

నర్సాపూర్ డిపోలో కండక్టర్ల నియామకం..
డ్రైవర్లతో పాటు నర్సాపూర్ డిపోలో తాత్కాలిక కండక్టర్ల నియామకానికి కూడా చర్యలు చేపట్టారు. ప్రయాణికుల నుంచి టికెట్ వసూళ్లు, బస్సు నిర్వహణలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు విద్యార్హత కలిగిన యువతను తాత్కాలిక ప్రాతిపదికన తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఆసక్తి గల వారు వెంటనే నర్సాపూర్ డిపో అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రయాణికుల సౌకర్యార్థం చర్యలు..
సమ్మె కారణంగా గ్రామీణ , పట్టణ ప్రాంతాల ప్రజలు రవాణా ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఈ తాత్కాలిక నియామకాలు చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖ సమన్వయంతో బస్సులకు రక్షణ కల్పిస్తూ, వీలైనన్ని ఎక్కువ సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • HMV driver vacancies
  • Medak depot recruitment
  • Narsapur depot jobs
  • RTC conductor recruitment Narsapur
  • Telangana RTC strike updates

తాజావార్తలు

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

  • RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

  • Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!

  • Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions