TGSPDCL : విద్యుత్ డిమాండ్లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
- 12,044 మెగావాట్లకు చేరిన డిమాండ్
- సెప్టెంబర్ 11 నాటి రికార్డు బద్దలు
- గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో పెరిగిన వినియోగం
- సాంకేతిక సమస్యలు లేకుండా విద్యుత్ సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సంస్థ సమర్థవంతంగా విద్యుత్ సరఫరాను అందిస్తోంది. నేడు మధ్యాహ్నం 3:52 గంటల సమయంలో ఏకంగా 12,044 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. సంస్థ చరిత్రలోనే అత్యంత గరిష్ట విద్యుత్ వినియోగంగా ఇది నిలిచింది.
పాత రికార్డులను అధిగమించిన కొత్త డిమాండ్
ఇంతకుముందు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 11, 2026న మధ్యాహ్నం 12:44 గంటలకు 11,828 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. తాజాగా నమోదైన 12,044 మెగావాట్ల వినియోగంతో ఆ పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అన్నింటిలోనూ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినప్పటికీ, ఎక్కడా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సంస్థలు అత్యంత సమర్థవంతంగా పరిస్థితిని నిర్వహించాయి.
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
-
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముందున్నాం
-
NTR Dragon: ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’!
-
Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
-
AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..