Home
Telangana Power Demand
Telangana Power Demand News
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
ప్రకృతి విపత్తుల వేళ దినసరి కూలీ సైతం దేశం కోసం ఆలోచిస్తాడని, అటువంటిది మన రైతులు కూడా పెద్ద మనసు చేసుకుని ఎల్ నినో ముప్పును ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చుతున్న ఎల్ నినో పరిస్థితులపై ఆయన స్పందిస్తూ.. రాబోయే పది నెలల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలను, రైతాంగాన్ని హెచ్చరించారు. డబ్బులిచ్చి ఎంత ఇష్టపడినా నీటిని కొనుగోలు చేయలేమని, ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని… -
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తులు ముంచుకొస్తున్నాయని, ఇందులో భాగంగా ఎదురవుతున్న ‘ఎల్ నినో’ ప్రభావం పట్ల తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తీవ్ర అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఎల్ నినో ప్రభావం దాదాపు 100 దేశాలపై ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించిందని, దీనివల్ల ఎండల తీవ్రత పెరిగి నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అలర్ట్ చేశారని తెలిపారు. 2019–20లో ప్రపంచం కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లే, ఇప్పుడు భూమిపై… -
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
సూర్యాపేట జిల్లాలోని పులిచింతల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని, ఇప్పటివరకు జరిగిన విద్యుత్ ఉత్పత్తి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూనిట్ కంట్రోల్ రూమ్‌ను స్వయంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం, ప్రాజెక్టు నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి తీరుపై అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. 20 వేల మెగావాట్లకు… -
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సంస్థ సమర్థవంతంగా విద్యుత్ సరఫరాను అందిస్తోంది. నేడు మధ్యాహ్నం 3:52 గంటల సమయంలో ఏకంగా 12,044 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. సంస్థ చరిత్రలోనే అత్యంత గరిష్ట విద్యుత్ వినియోగంగా ఇది నిలిచింది. పాత రికార్డులను అధిగమించిన కొత్త డిమాండ్ ఇంతకుముందు ప్రస్తుత ఆర్థిక… -
Power Demand: తెలంగాణలో చరిత్ర సృష్టించిన విద్యుత్ శాఖ
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక విద్యుత్ సరఫరా చేసి విద్యుత్ సంస్థలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. మార్చి 13, 2026న తెలంగాణలో విద్యుత్ వినియోగం ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. పెరిగిన ఉష్ణోగ్రతలు , వ్యవసాయ అవసరాల నేపథ్యంలో ఏర్పడిన భారీ డిమాండ్‌ను రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ విజయవంతంగా తట్టుకుని నిరంతరాయంగా సరఫరాను కొనసాగించింది. Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..!… -
Power Demand: తెలంగాణ విద్యుత్ చరిత్రలో నయా రికార్డ్.. 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్..!
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. 2026, మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 11:01 గంటలకు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 18,139 మెగావాట్ల (MW) గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. వేసవి కాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో, ఇంతటి భారీ స్థాయిలో విద్యుత్ అవసరం ఏర్పడినప్పటికీ, ఎక్కడా చిన్నపాటి అంతరాయం కూడా లేకుండా సరఫరాను కొనసాగించి రాష్ట్ర విద్యుత్ సంస్థలు (TSTRANSCO & DISCOMs) తమ కార్యదక్షతను చాటుకున్నాయి.… -
TGNPDCL : 6,057 MW Power Demand.. ఫిబ్రవరిలోనే సెగలు.. రికార్డ్ బ్రేక్.!
TGNPDCL power demand : తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL) పరిధిలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డును సృష్టించింది. సంస్థ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యంత గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో కనిపించే గరిష్ట వినియోగం, ఈసారి ముందే రావడం గమనార్హం. గత ఏడాది మార్చి 11వ తేదీన నమోదైన 5,816 మెగావాట్ల రికార్డును…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. కొన్ని చోట్ల పోలింగ్ వాయిదా, పోలీసుల అదుపులో వైసీపీ ఏజెంట్లు!
-
Shubman Gill: కోహ్లీ బ్యాటింగ్ సూపర్.. కానీ రోహిత్ శర్మ వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Thursday Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..