Group -2 : గ్రూప్-2 ఫలితాలు విడుదల
- గ్రూప్-2 ఫలితాలు విడుదల చేసిన TGPSC చైర్మన్
- 783 పోస్టులకు 782 మంది ఎంపిక.. భర్తీకాని ఒక పోస్టు
- పరీక్షలు నిర్వహించిన 10 నెలల్లోనే ఫలితాలు ప్రకటించాం
- గ్రూప్-1 ఇష్యూ లేకుంటే ఇంకా ముందుగానే ఫలితాలు ప్రకటించేవాళ్లం
- -TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group -2 : టీఎస్పీఎస్సీ (Telangana State Public Service Commission) గ్రూప్-2 ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వివరాలు వెల్లడించారు. మొత్తం 783 పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా, 782 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఒక పోస్టు మాత్రం భర్తీ కాలేదని ఆయన తెలిపారు. “పరీక్షలు నిర్వహించిన 10 నెలల్లోనే ఫలితాలను ప్రకటించగలిగాం. గ్రూప్-1 సంబంధిత సమస్యలు ఎదురుకాలేకపోతే ఇంకా ముందుగానే ఫలితాలను విడుదల చేసేవాళ్లం” అని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు.
Ram Charan: ఏంటి తమన్ …. OG కోసం చేతులపై కిరోసిన్ పోసుకుని వాయించావా?
Also Read
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
గ్రూప్-2 కోసం 5 లక్షల 51 వేల మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షలకు హాజరైన వారిలో 2 లక్షల 36 వేల మంది క్వాలిఫై అయ్యారని చైర్మన్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 11న GRL (General Ranking List) ప్రకటించి, అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించినట్లు ఆయన గుర్తుచేశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2022లోనే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు మూడు సంవత్సరాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ఎదురు చూపులకు ముగింపు లభించింది.
Maharastra: మహారాష్ట్రలో భయంకర రోడ్డు ప్రమాదం, పుణే-సోలాపూర్ జాతీయ రహదారిపై విషాదం
తాజావార్తలు
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!