Telangana TET: అలర్ట్.. నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana TET: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కి 74,026 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాయడానికి 1,60,931 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఈ నెల 1న టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ విద్యాశాఖ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరగనుండగా.. డీఈడీ, బీఈడీ అభ్యర్థులు పేపర్-1 పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు.
Read also: Warangal Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే నలుగురు మృతి..
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
బీఈడీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పేపర్-1తో పాటు పేపర్-2కు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, అంచనా ప్రకారం 1.5 లక్షల డి.డి. మరియు రాష్ట్రంలో 4.5 లక్షల మంది B.Ed అభ్యర్థులు ఉన్నారు. TRT నోటిఫికేషన్ 2017 ద్వారా 8,792 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబడ్డాయి. గతంలో, టెట్ చెల్లుబాటు 7 సంవత్సరాలు, కానీ రెండేళ్ల క్రితం, టెట్ కాలవ్యవధిని జీవితకాలానికి పొడిగించారు. గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు డీఈడీ అభ్యర్థులకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉండేది. రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్‌కు అర్హత లేనివారు 2 లక్షల మంది ఉన్నారు. వీరే కాకుండా బీఈడీ, డీడీ పూర్తి చేసిన వారు మరో 20 వేల మంది ఉంటారు. వీరందరికీ తాజా టెట్‌తో మరోసారి పోటీ చేసే అవకాశం దక్కనుంది.
Jangaon: జనగాంలో దారుణం.. మైనర్ బాలికల శరీరంపై కారం చల్లి..
తాజావార్తలు
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
-
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..