10th Halltickets : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్స్ వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే..!
- విడుదలైన తెలంగాణ 10వ తరగతి హాల్ టికెట్లు
- వెబ్‌సైట్‌లో సులభంగా డౌన్‌లోడ్
- వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్
- మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG SSC Halltickets Download Link: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థులకు విద్యాశాఖ తీపికబురు అందించింది. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న SSC పబ్లిక్ పరీక్షల హాల్ టిక్కెట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం సాంకేతికతను జోడించి, హాల్ టిక్కెట్లను పొందే ప్రక్రియను మరింత సులభతరం చేయడం విశేషం.
అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ ప్రక్రియ
విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను బోర్డు అధికారిక వెబ్‌సైట్ అయిన bse.telangana.gov.in సందర్శించి సులభంగా పొందవచ్చు. వెబ్‌సైట్ హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ‘SSC Public Examinations March 2026 Hall Tickets’ లింక్‌ను క్లిక్ చేసి, తమ జిల్లా, పాఠశాల , పేరును ఎంచుకోవాలి. పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసిన తర్వాత హాల్ టిక్కెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనిని ప్రింట్ తీసుకుని విద్యార్థులు తమ వద్ద భద్రపరుచుకోవాలి. ఇప్పటికే పాఠశాలలకు కూడా మాన్యువల్ హాల్ టిక్కెట్లు పంపిణీ చేయబడ్డాయి.
Also Read
- Pensions: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్‌షాక్.. లక్ష పెన్షన్లు కట్.. కారణం ఇదే..
- KTR : చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కు అప్పగించండి.. నీళ్లు ఎత్తి చూపిస్తాం
- Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ గ్లోబల్ ప్రాపగాండా చేస్తోంది
- GHMC: 70 ఏళ్ల నాటి జీహెచ్ఎంసీ చట్టానికి గుడ్‌బై.. సరికొత్త ముసాయిదా బిల్లు..
Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!
ఈసారి ప్రభుత్వం విద్యార్థుల కోసం సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా వాట్సాప్‌లోనే హాల్ టిక్కెట్లను పొందవచ్చు. ఇందుకోసం 8096958096 నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని, ‘Hi’ అని మెసేజ్ పంపి, ఆపై ‘SSC Hall Ticket’ అని టైప్ చేస్తే వివరాలు క్షణాల్లో ఫోన్‌కు అందుతాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు , ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లలేని వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
పరీక్షల షెడ్యూల్ , కంట్రోల్ రూమ్ ఏర్పాటు
షెడ్యూల్ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తుంది. హాల్ టిక్కెట్లలో ఏవైనా తప్పులున్నా లేదా డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు తలెత్తినా విద్యార్థులు 040-23230942 నంబర్‌లో కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి కనీసం 30 నిమిషాల ముందే చేరుకోవాలని , హాల్ టిక్కెట్‌తో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Arjun Tendulkar Wedding: పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట.. హాజరైన ప్రముఖులు
తాజావార్తలు
-
Former Cricketer: వెళ్లి ఇండియా పిచ్‌లపై ఆడుకో.. నువ్వు విదేశాల్లో పనికిరావు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Pensions: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్‌షాక్.. లక్ష పెన్షన్లు కట్.. కారణం ఇదే..
-
KTR : చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కు అప్పగించండి.. నీళ్లు ఎత్తి చూపిస్తాం
-
China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్‌తో చైనా కొత్త సవాల్
-
Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!