Sajjanar: రెడ్ సిగ్నల్ పడగానే ఆగిపోవడమే పొరపాటు.. సజ్జనార్ ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjanar: కొన్నిసార్లు తప్పు లేకపోయినా ఎదుటివారు తప్పులకు బలవతారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ.. రెడ్ సిగ్నల్ పడగానే ఆగిపోవడమే వారి పొరపాటు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సజ్జనార్ ప్రమాద వీడియోను పోస్ట్ చేశారు. చాలా రోడ్డు ప్రమాదాలకు మద్యపానం, అతివేగం ప్రధాన కారణాలు. కొందరి నిర్లక్ష్యం చాలా మంది జీవితాల్లో అంధకారం నింపుతోంది. ఎవరి తప్పిదానికి అమాయకులు బలవుతున్నారు. అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. కుటుంబాలను నిరాశకు గురిచేయొద్దు’ అంటూ ప్రమాద వీడియోతో పాటు వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Read also: Man Killed Mother in law: భార్యను కొడుతుండగా అడ్డు వచ్చిన అత్త.. పొడిచి చంపిన అల్లుడు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ముగ్గురు బైక్ రైడర్లు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగారు. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తుండగా మితిమీరిన వేగంతో వెనుక నుంచి కారు దూసుకుపోతోంది. సిగ్నల్ వద్ద ఆగకుండా ముందుకు దూసుకెళ్లి ఆగి ఉన్న బైక్‌లను ఢీకొట్టింది. దీంతో రెండు బైక్‌లను ముందుకు ఎగురవేయగా, మరో బైక్ అక్కడే పడిపోయింది. ప్రమాద దృశ్యాలు సిగ్నల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బైక్ నడిపేవారి తప్పు లేకపోయినా కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి కారణమైంది. సజ్జనార్ ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. మద్యం తాగి లేదా అతివేగంగా వాహనాలు నడపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రాణాలను తీయడమే కాకుండా ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని సజ్జనార్ అన్నారు.
మద్యం మత్తు, అతివేగమే అనేక రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. కొందరి నిర్లక్ష్యం ఎంతో మంది జీవితాల్లో చీకట్లు నింపుతోంది. ఎవరో చేసిన తప్పుకు ఇలా అమాయకులు బలవుతున్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దు.#RoadSafety #Road #Accident… pic.twitter.com/VBSFg7eJel
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 16, 2023
iPhone 13 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 21 వేలకే ఐఫోన్ 13! డోంట్ మిస్ ది ఛాన్స్
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!