Election Code : ఎక్కడికి ఎంత నగదు తీసుకెళ్లగలరు..? తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం
- తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జాతర ప్రారంభం
- ఒక్క రూపాయి ఎక్కువ ఉన్న కష్టమే
- అత్యవసర అవసరాలకు మాత్రమే పెద్ద మొత్తంలో నగదు
- ధృవపత్రాల ఉంటేనే అనుమతి.. లేకుంటే అంతే సంగతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Code : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమవుతుంది, ఎన్నికలు నవంబర్ 11న ముగుస్తాయి.
నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున, రాష్ట్రంలోని ప్రతి పల్లెలో, నగరంలో, గ్రామంలో ఆత్రుత మొదలైపోయింది. సాధారణ ప్రజల జీవితంలోనూ, ఆఫీసులు, వ్యాపారాలు, పేదలు, మధ్యతరగతి, గ్రామీణ వర్గాల ప్రతీ ఒక్కరూ ఈ కొత్త నియమాలపై దృష్టి పెట్టారు. ఎన్నికల కోడ్ ప్రకారం, ఒక వ్యక్తి ఒకేరోజులో రెండు లక్షల కంటే ఎక్కువ నగదు రవాణా చేయలేరు అని ప్రభుత్వ అధికారులు స్పష్టత ఇచ్చారు. సరైన ధృవపత్రాలు లేకపోతే, అత్యల్ప ఒక్క రూపాయి ఎక్కువైనా నగదును అధికారులు సీజ్ చేస్తారు.
Also Read
- Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
- Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
- TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
ఎక్కువ మొత్తంలో నగదు పట్టుబడితే, ఐటీ, జీఎస్టీ అధికారులు ద్వారా కోర్టులో జమ చేస్తారు. తక్కువ మొత్తంలో డబ్బు అయితే, రెవెన్యూ అధికారుల వద్ద జమ చేయబడుతుంది.
అత్యవసర అవసరాల కోసం సౌలభ్యం
అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్య అవసరాల కోసం పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లాలి అనుకునే వారు, తప్పనిసరిగా సరైన ధృవపత్రాలు వెంట ఉంచాలి. ఈ పత్రాలను చూపించగలిగితే మాత్రమే జప్తు చేసిన నగదు తిరిగి అందిస్తుంది.
సరైన ధృవపత్రాల ఉదాహరణలు:
బ్యాంకు లావాదేవీలలో నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ATM రసీదు
వ్యాపార లావాదేవీలకు సంబంధించిన బిల్లులు
భూమి/ఆస్తి విక్రయానికి సంబంధించిన డాక్యుమెంట్లు
వ్యాపారం/సేవల ద్వారా వచ్చిన డబ్బు వివరాలు
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..