Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. మరో 1663 పోస్టుల భర్తీకి సర్కారు అనుమతి
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోలకు తెలంగాణ సర్కారు మరో తీపికబురు చెప్పింది. మరో 1663 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. మొత్తం 1663 ఖాళీల్లో 1522 ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులతో కలిపి ఇప్పటివరకు ఆర్థిక శాఖ 46, 998 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.
నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ, 227 ఏఈ, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. భూగర్భ జలశాఖలో 88 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ అండ్ బీలో 38 సివిల్ ఏఈ పోస్టులు, 145 సివిల్ ఏఈఈ, 13 ఎలక్ట్రికల్ ఏఈఈ, 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఆర్థికశాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!