https://youtu.be/pOpHSgKEUtw తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యను అమ్మకానికి పెడతారా? ప్రభుత్వ యూనివర్సిటీ ల పరిస్థితి ఏంటి? వాటి కండిషన్స్ ఈ ప్రభుత్వం పట్టించుకోదా? ప్రైవేట్ వర్శిటీ లను పెంచుకుంటూ పోతారా? అని ఆమె అసహనం వ్యక్తం చేశారు.