గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి తమిళిసై ఆమోదం…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నర్ కొటాలో ఎమ్మెల్సీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించేందుకు నిన్నటి రోజున కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించిన ప్రతిపాదనలను గవర్నర్‌కు సిఫారసు చేశారు. కేబినెట్ సిఫారసులకు గవర్నర్ ఈరోజు ఆమోదం తెలిపారు. త్వరలోనే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది. ఇటీవలే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. హుజురాబాద్ నుంచి అవకాశం వస్తుందని అనుకున్నా, ఆయకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవికి ఇవ్వడం విశేషం.
Read: “పుష్ప” అప్డేట్ : ఫస్ట్ సింగిల్ డేట్ ప్రకటించిన మేకర్స్
Also Read
తాజావార్తలు
-
Peddi : చరణ్ కోసం బాలయ్య రంగంలోకి దిగుతున్నారా?..
-
Xiaomi 17 Max: 8000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో.. షియోమీ 17 మ్యాక్స్ విడుదల
-
Sai Abhyankar: ట్రోల్స్‌ను ట్రెండ్‌గా మార్చిన సాయి అభ్యంకర్..
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!