Site icon NTV Telugu

telangana formation day: పబ్లిక్‌ గార్డెన్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Maxresdefault

Maxresdefault

పబ్లిక్‌ గార్డెన్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు.

 

Exit mobile version