హుజురాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై శశాంక్ గోయల్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడారు. రేపటి ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం అని చెప్పిన ఆయన ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు పోలింగ్ కేంద్రాలకు చేరాయి. బ్లైండ్ ఓటర్ల కోసం బ్రెయిలీ ఈవీఎంలు సిద్ధం చేశాం. 32 మంది మైక్రో అబెజర్వేషన్లు ఉన్నారు. 3868 మంది పోలీసు బలగాలు బందోబస్తు చేస్తున్నాం. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసాం. కోవిడ్ నిబంధనలతో అని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. ఫిర్యాదులపై విచారణ చేసి కేసులు నమోదు చేశాం. ఉప ఎన్నికల్లో 3 కోట్ల 50 లక్షల క్యాష్ పట్టుకున్నాం. ఎన్నికల సంఘానికి నివేదిక పంపించాను అని చెప్పిన ఆయన హుజురాబాద్ ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అని సూచించారు
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
తాజావార్తలు
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!