33 జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించిన కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఈరోజు జాబితా విడుదల చేశారు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అంతేకాకుండా ఈ జాబితాలో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జెడ్పీ ఛైర్మన్‌లు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు.
జిల్లాల వారీగా టీఆర్ఎస్ అధ్యక్షుల జాబితా:
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
ఆదిలాబాద్: జోగురామన్న, ఆసిఫాబాద్: కోనప్ప, మంచిర్యాల: బాల్కసుమన్, నిర్మల్: విఠల్ రెడ్డి, నిజామాబాద్: జీవన్ రెడ్డి, కామారెడ్డి: ముజీబుద్దీన్, కరీంనగర్: రామకృష్ణారావు, సిరిసిల్ల: తోట ఆగయ్య, జగిత్యాల: విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి: కోరుకంటి చందర్, సిద్దిపేట: కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్: పద్మా దేవేందర్ రెడ్డి, సంగారెడ్డి: చింతా ప్రభాకర్, వరంగల్: ఆరూరి రమేష్, హన్మకొండ: వినయ్ భాస్కర్, జనగామ: సంపత్ రెడ్డి, మహబూబాబాద్: మాలోతు కవిత, ములుగు: కుసుమ జగదీష్, భూపాలపల్లి: గండ్ర జ్యోతి, ఖమ్మం: తాతా మధుసూదన్, భద్రాద్రి: రేగా కాంతారావు, నల్గొండ: రవీంద్రనాయక్, సూర్యాపేట: లింగయ్య యాదవ్, యాదాద్రి: కంచర్ల రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వికారాబాద్: మెతుకు ఆనంద్, మేడ్చల్: శంభీపూర్ రాజు, మహబూబ్‌నగర్: లక్ష్మారెడ్డి, నాగర్‌కర్నూలు: గువ్వల బాలరాజు, గద్వాల: కృష్ణమోహన్‌రెడ్డి, నారాయణపేట: రాజేందర్‌రెడ్డి, వనపర్తి: గట్టు యాదవ్, హైదరాబాద్: మాగంటి గోపీనాథ్


తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!