Swachh Bharat Mission: స్వచ్ఛభారత్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swachh Bharat Mission: గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంటపండింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో అద్భుత ప్రదర్శనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. వివిధ కేటగిరీల్లో 13 స్వచ్ఛ అవార్డులు రాష్ట్రానికి దక్కాయి. జిల్లాల కేటగిరిలో రెండో స్థానంలో జగిత్యాల, మూడోస్థానంలో నిజామాబాద్ జిల్లాలు నిలిచాయి. అలాగే స్వచ్ఛ్ సర్వేక్షన్ గ్రామీణ్ సౌత్ కేటగిరిలో నిజామాబాద్‌కు రెండోస్థానం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో ర్యాంక్‌ను సాధించింది. ఈ అవార్డులను అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి అందజేయనున్నారు. పెద్ద రాష్ట్రాల జాబితాతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
BJP MP Laxman: తెలంగాణ ఉద్యమ సమయంలో మీ ఆస్తులెన్ని?.. ఇప్పుడు మీ ఆస్తులెన్ని?
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
రాష్ట్రానికి 13 అవార్డులు వచ్చాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తెలంగాణకు అవార్డులు రావడంపై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వల్లే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయన్నారు. ప్రశంసలు, అవార్డులు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో నిలిపేందుకు కృషిచేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అవార్డులు, రికార్డులతో పాటు కేంద్రం నిధులు కూడా ఇవ్వాలని కోరారు.
తాజావార్తలు
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!