నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను విడుదల చేయనున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫార్మటివ్ అస్సెస్మెంట్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది మార్కులు కేటాయించి గ్రేడ్లు ఖరారు చేయనున్నారు. అయితే ఈ పరీక్షల సమయంలో కరోనా సెకండ్ వేవ్ తెలంగాణలో కలకలం రేపింది. ఆ కారణంగా తెలంగాణ ప్రభత్వం టెన్త్ పరీక్షలు మొదట వాయిదా వేసిన ఆ తర్వాత రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి విద్యార్థికి పాస్ మార్కులు వేస్తామని… వారి ఎఫ్ఏ ఆధారంగా తుది మార్కులు ఇచ్చి గ్రేడింగ్స్ ప్రకటిస్తామని తెలిపింది. అయితే గత ఏడాది కూడా ఇలానే చేసినప్పుడు చాలా మందికి 10/10 వచ్చాయి. చూడాలి మరి ఈరోజు ఏం జరుగుతుంది అనేది.
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..