Site icon NTV Telugu

Taraka Ratna Last Rites Live: తారకరత్నకు కన్నీటి వీడ్కోలు

Maxresdefault (2)

Maxresdefault (2)

https://www.youtube.com/watch?v=AvsnhszONJA

యావత్ సినీ ప్రపంచం దిగ్బ్రాంతికి లోనయింది. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఉ. 8:45 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు.  మధ్యాహ్నం మూడున్నర తర్వాత తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం అవుతుది. తారకరత్నకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కడసారి వీడ్కోలు పలికేందుకు జనం తరలి వస్తున్నారు.

Exit mobile version