Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ssc Inter Results Postponed To Be Announced Next Week In Telangana

Telangana Inter Results: ఇంటర్‌ ఫలితాలపై తర్జన భర్జన

Published Date :June 25, 2022 , 8:40 pm
By Sudhakar Ravula
Telangana Inter Results: ఇంటర్‌ ఫలితాలపై తర్జన భర్జన
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు వెలువడ్డాయి.. కానీ, తెలంగాణలో ఇప్పటికీ ఇంటర్మీడియట్‌ ఫలితాల వెల్లడిపై తర్జన భర్జన పడుతున్నారు అధికారులు.. దీంతో రిజల్ట్‌ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో గందరగోళం ఏర్పడింది.. ఈ ఏడాది కూడా రిజల్ట్ తక్కువగా ఉంటే పరిస్థితి ఏంటనే భయం అధికారులను వెంటాడుతున్నట్టు తెలుస్తోంది.. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల శాతం తక్కువ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనలు దృష్టిలో ఉంచుకుని.. తక్కువ శాతం రిజల్ట్ వస్తే మళ్లీ ఆందోళనలు చేస్తారరేమో అనే టెన్షన్‌ అధికారుల్లో ఉందని సమాచారం.. దీంతో, ఫలితాల వెల్లడిపై అధికారులు, ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందట.. గ్రేస్ మార్క్స్ ఇవ్వాలనే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే, ఆ మార్క్‌లు ముందు యాడ్ చేయాలా? తర్వత యాడ్ చేయాలా..? అనే విషయాన్ని కూడా తేల్చుకోలేని పరిస్థితి ఉందంటున్నారు..

Read Also: SBI: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎస్బీఐ.. ఒక్క కాల్‌తో అన్నీ..!

మరోవైపు, ఉత్తీర్ణత శాతం తక్కువ ఉండదని కూడా అధికారులు అంటున్నారు.. అయినా, సర్కార్‌ పెద్దలను మాత్రం ఫలితాలు టెన్షన్‌ పెడుతున్నాయట.. ఈ పరిస్థితుల్లో ఫలితాల ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశం ఉందని.. మంగళవారం తర్వాతే ఇంటర్‌ ఫలితాలను విడుదల చేస్తారనే చర్చ సాగుతోంది. మొత్తంగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఈరోజు ప్రకటించాల్సిన ఫలితాలు వాయిదా వేసిందని చెబుతున్నారు..
ఎస్ఎస్‌సీ మరియు ఇంటర్మీడియట్ ఫలితాల తేదీ వాయిదా పడిందని.. బోర్డు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వచ్చే వారం ఫలితాలు వెల్లడిస్తారు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • inter results
  • SSC and Intermediate
  • SSC Results
  • telangana

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions