నేటి నుండి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత కారణంగా వ్యాక్సినేషన్ నెమ్మిదిగా సాగుతుంది. ఇక ఈరోజు నుండి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వ్యాక్సినేషన్ కోసం వచ్చే విద్యార్థులు పాస్ పోర్ట్, వీసాలు తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. అయితే నారాయణగూడ ఐసీఎం ఆవరణలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనున్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్న విషయం తెలిసిందే. రోజుకు రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!