Solar Eclipse : ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఈ నెల 30న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందు శాస్త్రాల్లో సూర్య, చంద్ర గ్రహణాలకు ఎంతో విలువుంది. అయితే సూర్య, చంద్ర గ్రహణాల పట్టువిడుపు సమయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఈనెల 30న ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం వచ్చే రోజు అమవాస్యతో పాటు శనివారం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిందూ శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభంగా పరిగణిస్తారు. ఇది తొలి పాక్షక సూర్యగ్రహణం కాగా.. దక్షిణ అమెరికాలోని దక్షిణాది ప్రజలు, అంటార్కిటికా, దక్షిణ మహా సముద్ర ప్రాంతాల వాసులు సూర్యాస్తమయానికి కొద్ది సమయం ముందు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడొచ్చని నాసా వెల్లడించింది.
ఉరుగ్వే, చిలీ, పశ్చిమ పర్వాగ్వే, అర్జెంటీనీ, నైరుతి బొలీవియా, ఈశాన్యలోని పెరూ, నైరుతి బ్రెజిల్ దేశాలలో ఆకాశం నిర్మలంగా ఉంటే.. సూర్యాస్తమయం సమయంలో గ్రహణం కనిపిస్తుందని పేర్కొంది. అయితే, సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై.. మే 1న ఉదయం 04.07 గంటలకు ముగుస్తుందని నాసా పేర్కొంది. అయితే, గ్రహణ సమయంలో భారత్‌లో రాత్రి అవుతుందని తెలిపారు.
Also Read
- New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
తాజావార్తలు
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?