Singareni Election Results: బీఆర్ఎస్ అనుబంధ సంఘానికి బిగ్ షాక్ ఇచ్చిన సింగరేణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni Election Results: హోరాహోరీగా సాగుతున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సత్తా చాటింది. మొత్తం 1436 ఓట్ల తేడాతో గుర్తింపు సంఘంగా ఎన్నికయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికలు బిగ్ షాక్ ఇచ్చింది. ముందుగా పోటి చేయబోమని ప్రకటించిన టిబీజీకేఎస్.. చివరి నిమిషంలో మళ్లీ పోటికి సై అనడంతో టిబీజీకేఎస్ గెలుపుతధ్యమని భావించారు. కానీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంకు ఈ ఎన్నికల్లో దారుణ ఓటమిపాలయ్యారు. మొత్తం 11 ఏరియాల్లో కనీసం పోటి సైతం ఇవ్వలేకపోయారు. గత రెండు దఫాల్లో గుర్తింపు సంఘంగా నిలిచిన బీఆర్ ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ పోటీకి దూరమైంది. గనులు, శాఖల్లో మొదటి నుంచి బరిలో ఉండి పట్టు సాధిస్తామని చెబుతూనే ప్రచారాన్ని కొనసాగించిన నేతలు ఎన్నికల రోజు మాత్రం కనిపించలేదు. ఈ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి ఐఎన్‌టీయూసీని గెలిపించకూడదనే ఉద్దేశంతో ఏఐటీయూసీ కార్మిక సంఘానికి అంతర్గతంగా మద్దతు పలికినట్లు సమాచారం.
Read also: PM Modi: విజయ్ కాంత్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం
Also Read
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
దీంతో.. టిబీజీకేఎస్ ఓటు బ్యాంకు దారుణంగా పడిపోయింది. అయితే.. పోయిన సారిన ఎన్నికల్లో 9 డివిజన్లు గెలిచిన యూనియన్.. ఇప్పుటి ఎన్నికల్లో కేవలం 13 వందల ఓట్ల మార్కుకు చేరని పరిస్థితి నెలకొంది. సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ అనుబంధం సంఘం టిబీజీకేఎస్ కు 1298 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇల్లందు లో కేవలం 1 ఓటు, బెల్లంపల్లి మూడు ఓట్లు, ఎక్కువ డివిజన్లలో డబుల్ డిజిట్ ఓట్లు వచ్చాయి. కాగా.. సింగరేణి ఎన్నికల్లో రామగుండం, బెల్లంపల్లి డివిజన్లు INTUC కొంపముంచింది. రామగుండంలో ఏఐటీయూసీ కి 646 ఓట్ల మెజార్టీ, బెల్లంపల్లి డివిజన్ లో 2757 ఓట్ల మెజార్టీ వచ్చాయి. ఏఐటీయూసీ కి వచ్చిన మొత్తం ఓవరాల్ మెజార్టీ 1999 ఓట్లు రాగా… ఈ రెండు డివిజన్లలో కలిపి 3403 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎక్కువ డివిజన్లు గెలిచినప్పటికి ఈ రెండు డివిజన్లలో భారీ తేడాతో ఓడివడంతో గుర్తింపును INTUC దూరమైంది.
Read also: Delhi Fog: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. 22 రైళ్లు, 134 విమాన సర్వీసుల్లో జాప్యం!
ఏరియాల వారికి టిబీజీకేఎస్ కు వచ్చిన ఓట్లు ఇవే..
1. కార్పోరేట్ లో 33 ఓట్లు
2.కేజీఎంస 36
3.ఇల్లెందులో ఒక్క ఓటు..
4.మనుగూర్ 728
5.ఆర్జీ 1 ..37
6. ఆర్జీ 2.. 47
7.ఆర్జీ 3.59 ఓట్లు
8.బెల్లంపల్లి 3
9.భూపాలపల్లి 57
10.మందమర్రి 81
11.ఎస్ ఆర్ పీ216
PM Modi: విజయ్ కాంత్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం
- Tags
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..