Shankar Naik: ఆ కొడుకులను వదిలిపెట్టేది లేదు.. స్వామిమాల వేసుకుని శంకర్ నాయక్ మాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shankar Naik: పార్టీలో ఉండి మోసం చేసిన కొడుకులను ఎవరిని వదిలిపెట్టేది లేదని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారండి పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదని పార్టీ నాయకులకువార్నింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు కార్యకర్తల సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ మారే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మారండి పార్టీలో ఉండి మోసం చేస్తే సహించేది లేదన్నారు. కొందరు నమ్మకద్రోహం చేశారు ఇప్పటికైనా వారి మార్చుకోవాలన్నారు. ఎవరెవరు ఎలా నమ్మకం ద్రోహం చేశారో అందరి చిత్తా నా దగ్గర ఉందని తెలిపారు. కేసీఆర్ హాస్పిటల్లో ఉండి ఎలా బుక్ చదువుతున్నాడో.. తను కూడా ఇక్కడ మోసం చేసిన వారి చిత్తము చదువుతున్నానని తెలిపారు. మోసం చేసిన వాడికి తగిన బుద్ధి చెప్తా అన్నారు.
Read also: Rs 500 Gas Cylinder: రూ.500కే గ్యాస్ సిలిండర్.. గరిష్ఠంగా రూ.4,450 కోట్ల భారం
Also Read
పార్లమెంటు ఎన్నికల నాటికి గట్టిగా ప్రయత్నం చేసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడండని అన్నారు. ఈ పార్టీలో ఉండి సొంత పార్టీ అభ్యర్థికి మోసం చేస్తే సొంత కుటుంబ సభ్యులను మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుందన్నారు. కార్యకర్తలను కాపాడుకునే సత్తా ధైర్యం నా దగ్గర ఉంది.. ఎవరు అధైర్య పడకండి పార్టీ కోసం కష్టపడండని అన్నారు. పార్టీ మారాలనుకున్నవాళ్లు ఇప్పుడే మారిపోండని తెలిపారు. అలెగ్జాండర్ అంతటివాడే ఓడిపోయాడు నేనెంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఎవరిని వదిలిపెట్టను.. సత్తా చూపెడుతా అన్నారు. పార్టీలో ఉండి మోసం చేసిన కొడుకులను ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట మొదలైంది వేటాడేస్తా అన్నారు. ఆరురోజుల్లో శబరిపోయి వస్తా.. వచ్చినంక ఎవరిని వదిలి పెట్టేది లేదన్నారు. 50 సంవత్సరాలు అయితే అయిపోయినాయి బిడ్డను అమెరికాకు పంపిస్తా.. కొడుకు సెట్ అవుతాడని అన్నారు. మోసం చేసినొన్ని ఏవన్నీ వదిలి పెట్టేది లేదన్నారు.
Andhra Pradesh: ఏపీలో దొంగ ఓట్ల పంచాయితీ.. రంగంలోకి ఈసీ..!
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!