Revanth Reddy: హాత్ సే హాత్ జోడో యాత్ర కు ఐదు రోజులు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర కు ఐదు రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఉగాది పండుగ, ఇతరత్రా కారణాలతో ఈనెల 25 వరకు రేవంత్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్ వేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 24, 25 తేదీల్లో మరో సారి నిరుద్యోగ నిరాహార దీక్ష చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేయాలని కాంగ్రెస్ నిర్ణయం చేసింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై న్యాయ పోరాటం, ప్రజా పోరాటం కాంగ్రెస్ పార్టీ మరింత ఉదృతం చేయనుంది. అనంతరం 26 న జుక్కల్ లో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తారని పార్టీవర్గాలు వెల్లడించాయి.
Read also: Russia : తక్కువ ధరకే ఇండియాకు చమురు సరఫరా.. రష్యా కీలక నిర్ణయం
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
నిన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర నసుల్లాబాదు నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాదయాత్ర విజయవంతంగా సాగింది. కాగా.. నిన్న రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన సిట్ అధికారులు ఇంటి గోడకు నోటీసులు అతికించి వెళ్లారు. ఈనెల 23న ఉదయం 11 గంటలకు విచారణ రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక సిట్ నోటీసులు తనకు మాత్రమే కాదు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ లకు కూడా నోటీసులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ లకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. ఛైర్మన్ కేటీఆర్‌కు దగ్గరి బంధువని రేవంత్ చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్లను టీఎస్‌టీఎస్ మాత్రమే నిర్వహిస్తోందని తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీ రికార్డుల కంప్యూటరీకరణ జరిగిందన్నారు. కంప్యూటర్ల భద్రతపై ఐటీ శాఖ సెక్యూరిటీ ఆడిట్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఆఫీస్ నుంచే లీకేజీ వ్యవహారం మొత్తం నడిచిందని రేవంత్ ఆరోపణలు గుప్పించారు.
Constable Adventure: కానిస్టేబుల్ సాహసం..నదిలోకి దూకిన యువతిని కాపాడి హీరో అయ్యాడు
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!