TS Govt Jobs 2024: మున్సిపల్ శాఖలో ఉద్యోగాలు.. భారీగా వేతనం , అర్హతలివే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Govt Jobs 2024: తెలంగాణ మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్‌ఎండీఏ, మూసీ రివర్‌ఫ్రంట్‌తో పాటు టీయూఎఫ్‌ఐడీసీలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు విభాగాల్లో లీగల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. దరఖాస్తులు ఫిబ్రవరి 29 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. https://www.nium.org.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి.
ముఖ్య వివరాలు:
Also Read
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
* రిక్రూట్‌మెంట్ ప్రకటన – మున్సిపల్ శాఖ
* ఉద్యోగాలు – లీగల్ స్పెషలిస్ట్
* మొత్తం ఖాళీలు – 03(HMDA-01, MRDCL-01,TUFIDC-01)
* జీతం – నెలకు రూ. 1 లక్ష
* అర్హతలు – LL.M పూర్తి చేసి ఉండాలి. న్యాయ రంగంలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. పట్టణ చట్టాలపై మంచి అవగాహన ఉండాలి, కాంట్రాక్ట్ ప్రాతిపదికన (ఒక సంవత్సరం) నియామకం. పనితీరు ఆధారంగా పొడిగింపు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ – ఫిబ్రవరి 29, 2024.
* షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
* మెయిల్ – hr@nium.org.in.
* అధికారిక వెబ్‌సైట్ – https://www.nium.org.in/
Read also: Devara : ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలపై క్లారిటీ వచ్చేది అప్పుడేనా..?
PIB హైదరాబాద్‌లో ఉద్యోగాలు
PIB (మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలుగు అనువాదకుల పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులకు ఫిబ్రవరి 23 చివరి తేదీగా ప్రకటించింది. మెయిల్ లేదా గూగుల్ ఫారమ్‌ను పూరించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ముఖ్య వివరాలు:
* రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ – PIB (మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం.
* ఉద్యోగాలు – ఆన్‌లైన్ ట్రాన్స్‌లేటర్స్, సీనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ స్పెషలిస్ట్, తెలుగు లాంగ్వేజ్ టైపింగ్
* అర్హతలు – సంబంధిత రంగంలో అనుభవంతో పాటు డిగ్రీ పూర్తి చేయడం తప్పనిసరి.
* ఆన్‌లైన్ అనువాదకులు ఇంటి నుండి పని చేయవచ్చు. మరికొందరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
* ఎంపిక ప్రక్రియ – దరఖాస్తులు పరిశీలించబడతాయి మరియు షార్ట్‌లిస్ట్ చేయబడతాయి.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ – ఫిబ్రవరి 23, 2024.
* దరఖాస్తును పూరించడానికి Google ఫారమ్ లింక్ : //forms.gle/B6qW4eg198nfqFzN7
* మెయిల్: pibyderabad@gmail.com
* అధికారిక వెబ్‌సైట్ – https://pib.gov.in/
Sarfaraz Khan: జడేజా సమన్వయ లోపం.. రనౌట్‌పై స్పందించిన సర్ఫరాజ్
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!