Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Rebel Star Krishnam Raju Final Journey Live

Rebel Star Krishnam Raju Final Journey Live : రారాజు అంతిమయాత్ర LIVE

NTV Telugu Twitter
Published Date :September 12, 2022 , 12:35 pm
By Premchand Chowdary
Rebel Star Krishnam Raju Final Journey  Live : రారాజు అంతిమయాత్ర LIVE
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rebel Star Krishnam Raju Final Journey Live : రారాజు అంతిమయాత్ర LIVE

 

The liveblog has ended.
  • 12 Sep 2022 03:44 PM (IST)

    ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు

    అధికారిక లాంఛనాలతో నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి.కనకమామిడి లోని వ్యవసాయ క్షేత్రంలో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య అభిమాన నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు కృష్ణంరాజు బంధువులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. కన్నీటి పర్యంతం అవుతూ ఆయన అంత్రక్రియల్లో పాల్గోని ప్రభాస్ ని ఓదార్చారు.

     

  • 12 Sep 2022 03:42 PM (IST)

    కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

    మొయినాబాద్ కనకమామిడి ఫాంహౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతున్నాయి. కడసారిగా తన భర్త పార్ధివ దేహానికి శ్యామలాదేవి కన్నీటితో నివాళులు అర్పించారు. అటు ప్రభాస్ కూడా కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు.

  • 12 Sep 2022 02:45 PM (IST)

    కనకమామిడి ఫాంహౌస్‌కు చేరుకున్న ప్రభాస్ కుటుంబ సభ్యులు

    మొయినాబాద్‌లోని కనకమామిడి కృష్ణంరాజు వ్యవసాయ క్షేత్రానికి ప్రభాస్ కుటుంబ సభ్యులు చేరుకున్నారు.

  • 12 Sep 2022 01:40 PM (IST)

    చివరిగా చూసేందుకు భారీ తరలి వచ్చిన అభిమానులు

    కృష్ణం రాజు అంతిమయాత్రకు భారీగా రాజకీయ నాయకులు, సీని ఇండస్ట్రీ పెద్దలు, అభిమానులు, భారీగా  తరలివచ్చారు. అంతిమ యాత్రలో ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరవుతున్నారు. కృష్ణం రాజు మృతి సినీ ఇండస్ట్రీ శోక సముద్రంలో మునిగిపోయింది. మంచి నటుడు, రెబర్ స్టార్ ను కోల్పోయింది.

  • 12 Sep 2022 01:35 PM (IST)

    మహాప్రస్థానంలో కాకుండా.. కనకమామిడి ఫామ్ హౌస్ లో మార్చింది అందుకే..

    ముందుగా జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆయనను కడసారి చూసేందుకు వచ్చే అభిమానులు తాకిడికి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం అయితే ఇబ్బందికరంగా ఉంటుందని పోలీసులు, ప్రభుత్వం సలహా మేరకు ఆయన అంత్యక్రియలు జరిగే ప్లేస్ మార్చారని తెలుస్తోంది. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ శివారు మొయినాబాద్ కనకమామిడి ఫామ్ హౌస్ లో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

  • 12 Sep 2022 01:29 PM (IST)

    అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంతిమయాత్ర

    అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంతిమయాత్ర కొనసాగుతుంది. కృష్షంరాజు పార్దీవదేహానికి పోలీసుల గౌరవ వందనం చేశారు. జూబ్లీహిల్స్ నివాసం నుంచి రోడ్ నెం 45-బిఎన్ఆర్ కాలనీ బ్రిడ్జ్-గచ్చిబౌలి ఓఆర్ ఆర్ మీదుగా అప్పా జంక్షన్ వద్ద దిగుతుంది. అక్కడి నుంచి మొయినాబాద్ - కనకమామిడి లోని ఫామ్ హౌజ్ కు చేరుకుంటుంది.

  • 12 Sep 2022 01:19 PM (IST)

    అంతిమయాత్ర ప్రారంభం...

    కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం.. బీఎన్‌ఆర్‌ కాలనీ బ్రిడ్జ్, గచ్చిబౌలి, ఓఆర్‌ఆర్‌, అప్పా జంక్షన్‌ మీదుగా మొయినాబాద్‌కు అంతిమయాత్ర.. మొయినాబాద్‌ కనకమామిడి ఫాంహౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kakinada
  • Krishnam Raju Final Journey
  • Krishnam Raju Last Rites
  • rebel star krishnam raju

ట్రెండింగ్‌

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions