రాగల 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాగల 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు.. ఒకటి, రెండు ప్రాంతాల్లో.. కొన్ని జిల్లాలలో ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ కేంద్రం.. నిన్న ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలోని ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల దగ్గర స్థిరంగా కొనసాగుతుంది. అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి మధ్య ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొంది నైరుతి వైపుకు వంపు తిరిగి ఉండి స్థిరంగా కొనసాగుతోందని.. ద్రోణి కుచ్ నుండి ఉత్తర మధ్య మహారాష్ట్ర, వీదర్భా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర కోస్తా ఆంధ్ర మీదగా అల్పపీడన ప్రాంతం వరకు వ్యాపించి ఉందని.. దీని ప్రభావంతో.. అనేక ప్రాంతాల్లో రాగల 2 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.. ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రాగల 3 రోజుల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు.. కొన్ని జిల్లాలలో ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు రాష్ట్రంలో చాలా జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది వాతావరణ శాఖ.
Also Read
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..