ప్రజలకు అలర్ట్ : 3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నైరుతి రుతుపనాలు ఇవాళ్టితో తెలంగాణ రాష్ట్రం అంతటా వ్యాపించాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో కూడా పూర్తిగా ప్రవేశించాయి. ఉత్తర బంగాళాఖాతం & పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫియార్ స్థాయి వరకు ఉన్నది. దీని ప్రభావంతో ఈ నెల 11వ తేదీన ఉత్తర బంగళాఖాతం & పరిసర ప్రాతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 24 గంటలలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా మీదగా వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా బలమైన క్రిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణా రాష్ట్రంలోనికి వస్తున్నవి.
వాతావరణ సూచన:
రాగల 2 రోజులు (10,11వ తేదీలు) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, తెలంగాణాలోని చాలా ప్రదేశాలలో మరియు ఎల్లుండి (12వ తేదీ) అనేక ప్రదేశాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వాతావరణహెచ్చరికలు:-
తెలంగాణాలోని కొన్ని ప్రదేశాలలో రాగల 3 రోజులు (10,11,12వ తేదీలు) ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షం పడనుంది.
Also Read
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?