హైదరాబాద్ లో దారి తప్పిన పబ్ కల్చర్
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో పబ్ కల్చర్ దారి తప్పింది. పబ్ కల్చర్ కు అలవాటు పట్టి దారి తప్పుతున్నారు యూత్. నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి 2 గంటల వరకు పబ్ లు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి పబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్లపై తాగి తందనాలు ఆడుతున్నారు. కోవిడ్ నిబంధనలు ఉన్న అవేమీ పబ్ లు యాజమాన్యాలు, యువత పట్టించుకోవడం లేదు. నోటికి మాస్క్ లు లేవు… సోషల్ డిస్టెన్స్ లేదు.. గుంపులు గుంపులుగా రోడ్లపై యువత ఉంటున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పక్కన, రోగ్ క్లబ్ దగ్గర నడి రోడ్డు పై యువత… ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారు. రోడ్ నం 45 లోని బ్రాడ్ వే, ప్రోస్ట్, ఫోర్జ్ దగ్గర కూడా ట్రాఫిక్ జాం అవుతుంది. అక్కడే ఉన్న పట్టించుకోవడం లేదు పోలీసులు.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!