Entrance Exams : తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్న విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సు కోసం రాసే టీఎస్ లాసెట్ పరీక్షను జులై 21న నిర్వహించనున్నట్లు లింబాద్రి వెల్లడించారు. అలాగే ఐదేళ్ల ఎల్ఎల్ బీ కోర్సు లా సెట్ పరీక్షను, పీజీఎల్ సెట్ ను కూడా జులై 22నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసెట్ జులై 27,28 తేదీల్లో, పీజీఈసెట్ జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు ఎడ్‌సెట్ జులై 26,27 తేదిల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
https://ntvtelugu.com/dasoju-sravan-kumar-fired-on-mlc-kavita/
Also Read
- Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్‌కు చెక్..
- Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
- Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!