MODI Tour: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని.. హై ప్రొటెక్షన్ జోన్లో ఆలయ పరిసరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MODI Tour: వరంగల్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ ఈ ఉదయం వరంగల్‌లోని మామనూరు ఎయిర్‌స్ట్రిప్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గంలో భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీకి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ప్రధాని మోడీ గో సేవలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు చేశారు.
Read also: Modi v/s KCR: ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం.. తలసానికి బాధ్యతలు
Also Read
ప్రత్యేక పూజల అనంతరం వేదపండితులు మోడీకి ఆశీర్వచనం పలికారు. ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని కూడా అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కూడా భద్రకాళి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే గర్భగుడి వద్ద 5 నిమిషాల పాటు ధాన్యం తయారు చేసినట్లు తెలుస్తోంది. భద్రకాళి అమ్మవారి ఆలయంలో మోడీ వెంట కేవలం అధికార యంత్రాంగం, అర్చకులు మాత్రమే ఉన్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో భద్రకాళి అమ్మవారి ఆలయ పరిసరాలు హై ప్రొటెక్షన్ జోన్లోకి వెళ్లాయి. అమ్మవారి ఆలయాన్ని కూడా అందంగా అలంకరించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!